img

ఆకృతి రూపకల్పన యోచనః Title

ఆకృతి రూపకల్పన చేయు భావన నెమలి ఈక నుండి ప్రేరేపించబడినది మరియు నవీన కోణంలో నిర్మాణములో చోటు చేసుకున్నది. ఈ స్మశాన వాటిక నిర్మాణ విజ్ఞానం, శైలి ప్రజలు ప్రశంసించే విధంగా ఉండి మరియు మృత్యువు కలిగించే విషాదానికి ఓదార్పుగా ఉంటుంది. ఇవన్నీ ఇంకా ఉత్తమత్వం పొందడానికి ఆరంభాలు.

నెమలి ఈక భావన

నెమలి ఈక, చూపరులకు అన్ని విధాలుగా పవిత్రమైన చిహ్నానికి గుర్తుగా ఉంటుంది. నెమలి ఈక ఒక స్వచ్ఛమైన ఆత్మకు ప్రాతినిధ్యం వహించేదిగా మరియు మచ్చ లేనిదిగా ఉంటుంది. ఇది అమరత్వానికి మరియు పునర్జన్మకు గుర్తుగా ఉంటుంది.

ఫొటోస్





जातस्त हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే అర్థేన త్వం శోచితుమర్హసి ||
Jatasya hi dhruvo mrtyur dhruvam janma mrtasya ca |
tasmad apariharye 'rthe na socitum ashasi ||